ట్రెండింగ్
Epaper    English    தமிழ்

NC 22 : చైతూ కోసం రంగంలోకి ప్రియమణి..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 10:16 AM

ఈ రోజు నుండి క్రేజీ అప్డేట్స్ ఇస్తామని చెప్పిన NC 22 చిత్రబృందం చెప్పినట్టుగానే కొంచెంసేపటి క్రితమే బిగ్ అప్డేట్ ఇచ్చింది. నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ప్రియమణి కూడా నటించబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేసారు. మున్ముందు ఇంకెలాంటి అప్డేట్స్ రాబోతున్నాయో అని ఆడియెన్స్ ఎక్జయిటింగ్ గా ఉన్నారు.


కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రానికి సంగీత ద్వయం, తండ్రీకొడుకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com