బిగ్‌బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లహరి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. #Ap31 నెంబర్ మిస్సింగ్ అనే సినిమాలో కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్. కాగా ఇదే సినిమాతోనే చంటి హీరోగా వెండితెరకు ఇంట్రడ్యూస్ కానున్నాడు. కేవీఆర్ దర్శకత్వం వహిస్తున్నాడు.