ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అరి’ మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 11:40 PM

యాంకర్ అనసూయ, సాయికుమార్, సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘అరి’. ఈ సినిమాకి  జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. కాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్ ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస్ రామిరెడ్డి, మారం శేషు రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa