ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4కె వెర్షన్‌లో రీ-రిలీజ్ కానున్న 'బిల్లా'మూవీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 15, 2022, 11:23 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా  'బిల్లా'. తాజాగా ఈ సినిమా రీరిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుష్క, నమిత హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. గోపి కృష్ణ మూవీస్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు. ఈ స్టైలిష్ యాక్షన్  సినిమా అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా 4కె వెర్షన్‌లో రీ-రిలీజ్ చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa