యువనటీనటులు అల్లు శిరీష్, అను ఇమ్మాన్యూల్ జంటగా నటిస్తున్న చిత్రం "ఉర్వశివో రాక్షసివో". ఈ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్ నాల్గవ తేదీన థియేటర్లలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ లతో యూత్ ఆడియెన్స్ లో మంచి అంచనాలను ఏర్పరుచుకున్న ఈ మూవీ నుండి సెకండ్ లిరికల్ ఐన లవ్ బ్రేకప్ సాంగ్ 'మాయారే' విడుదలైంది. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
![]() |
![]() |