మాస్ రాజా రవితేజ డైరెక్టర్ సుధీర్ వర్మ కలయికలో తెరకెక్కుతున్న సినిమా "రావణాసుర". ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా నటిస్తుండగా, సుశాంత్ అక్కినేని ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.
కొంతకాలంగా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి కొంచెంసేపటి క్రితమే బిగ్ అప్డేట్ వచ్చింది... ఏమనంటే, దీపావళి కానుకగా రేపు దాయం 10:08 నిమిషాలకు రావణాసుర చిత్రం నుండి బిగ్ ఎనౌన్స్మెంట్ రాబోతుందని తెలిపారు.
ఈ సినిమాలో మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ, దక్షా నాగర్కర్ మిగిలిన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.