ఒకప్పుడు తెలుగులో తూనీగ తూనీగ వంటి సినిమాల్లో కనిపించిన రియా చక్రవర్తి ప్రేమలో ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద స్థితిలో మరణించడంతో వివాదంలో చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఈ భామ సైలెంట్ అయింది. ఇక తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ ఒక ఫొటోషూట్ షేర్ చేసింది. ఫ్యాన్స్ కు ఫెస్టివల్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.దీపావళి సందర్భంగా రియా చక్రవర్తి ట్రెడిషనల్ వేర్ లో దర్శనమిచ్చింది. లేత యెల్లో వోణీలో మరింతగా మెరిసిపోతోంది. సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే పోజులిస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
#RheaChakraborty pic.twitter.com/oQYxnA8NII
— Only Heroines (@OnlyHeroines) October 24, 2022