నిన్న విడుదలైన "లైక్ షేర్ సబ్స్క్రైబ్" థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ #4 పొజిషన్ లో దూసుకుపోతుంది.
మేర్లపాక గాంధీ డైరెక్షన్లో సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ థ్రిల్లింగ్ అండ్ హిలేరియస్ ట్రావెల్ ఎంటర్టైనర్ నవంబర్ 4న థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.