సుధీర్, గెహనా సిప్పి జంటగా నటిస్తున్న చిత్రం "గాలోడు". రాజశేఖర్ రెడ్డి పులిచర్ల డైరెక్షన్లో తెరెక్కుతున్న ఈ సినిమాను సంస్కృతి ఫిలిమ్స్ పతాకంపై ఆయనే నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి వైఫై నడకలదాన అనే లిరికల్ సాంగ్ విడుదలైంది. భీమ్స్ సిసిరోలియో స్వరపరచి, ఆలపించిన ఈ పాటకు శ్రీ శ్రీరాగ్ సాహిత్యం అందించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa