పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ "సలార్". హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ రోజు మేకర్స్ సలార్ అఫీషియల్ ట్విట్టర్ పేజీ లో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు నుండి సలార్ న్యూ షెడ్యూల్ స్టార్ట్ అయ్యిందంటూ ట్వీట్ చేసారు.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa