నయనతార ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కనెక్ట్'.ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో వినయ్, సత్యరాజ్, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాని దర్శకుడు విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు.