cinema | Suryaa Desk | Published :
Sat, Oct 29, 2022, 11:12 AM
ప్రముఖ సింగర్ పాలక్ ముచ్చల్ పెళ్లి పీటలెక్కనుంది. గీత రచయిత-స్వరకర్త మిథున్‌తో ఆమె పెళ్లి నవంబర్ 6న జరగనుంది. అయితే వీరిద్దరూ ప్రేమలో పడలేదని, వీరిది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తోంది. నవంబర్ 4న ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమవుతాయని సమాచారం. ‘ఆషికీ 2’లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com