దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన తదుపరి చిత్రాని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ప్రకటించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు తన బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, దిల్ రాజు ఇప్పుడు గౌతమ్‌ని ఈ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేయమని అడిగినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ రానున్న రోజుల లో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa