"మేజర్" పాన్ ఇండియా సినిమా తదుపరి హీరో అడివిశేష్ నుండి రాబోతున్న కొత్త చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 04:59 నిమిషాలకు హిట్ ప్రపంచానికి సంబంధించిన ఒక ఇంట్రిగ్యుయింగ్ వీడియోను విడుదల చెయ్యబోతున్నట్టు కొంచెంసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్న ఈ సినిమాను హీరో నాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. డిసెంబర్ 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.