రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హ్యాపీ మూడ్‌లో ఉంది. ఆమె హాలిడే ట్రిప్‌లో చిల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హ్యాపీ మూడ్‌లో ఉంది. షూటింగ్‌ల పరంగా కాస్త విరామం దొరికిన తర్వాత వెకేషన్ ట్రిప్ చేశాను. మాల్దీవుల అందాలను అన్వేషించడం మరియు దాని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల బీచ్ ఒడ్డుకు చేరుకున్న రకుల్ తన హాట్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. బికినీ లుక్స్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ భామ.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది.