గుండమ్మ కథ, గుప్పెడంత మనసు వంటి సీరియల్స్‌లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి నాగవర్ధిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యాయత్నం కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మొదటి ప్రియుడిని చంపే ప్రయత్నం చేసిందని పలువురు అంటున్నారు. భవనం పైనుంచి తోసేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.అతని స్నేహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగవర్దిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.