అడివి శేష్ హీరోగా నటించిన సినిమా 'హిట్-2'. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయినిగా నటిస్తుంది చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాలో రావు రమేష్, కోమలి ప్రసాద్,శ్రీనాథ్ మాగంటి కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని నవంబర్ 3న రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం తెలిపింది.