టాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. తన అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ భామకు సక్సెస్‌లున్న సరైన బ్రేక్ మాత్రం రాలేదు. విజయ దశమి సందర్భంగా నాగార్జున హీరోగా నటించిన ‘ది ఘోస్ట్’ మూవీతో పలకరించినా పెద్దగా ఉపయోగపడింది లేదు. దీంతో మళ్లీ ఫోటోషూట్‌లపై పడింది ఈ భామ.
తెలుగులో ఈమె కేరాఫ్ బాలయ్య. ఎందుకంటే ఆయనతో పాటు మూడు సినిమాలు చేసింది సోనాల్. ముందుగా 'లెజెండ్', ఆ తర్వాత 'డిక్టేటర్', ‘రూలర్’ సినిమాలలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా బీచ్‌లలో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.ఇప్పటి వరకు బికినీలు, బీచ్ డ్రెస్‌లు, పొట్టు దుస్తుల్లో శరీరంలోని అంగాంగాన్ని చూపించిన సోనాల్ చౌహాన్ ఇప్పుడు ఎంతో బ్యూటిఫుల్ డ్రెస్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ఫాలోవర్స్‌కి షేర్ చేసింది.
#SonalChauhan pic.twitter.com/TZ9lwJh3LT
— Only Heroines (@OnlyHeroines) November 5, 2022
![]() |
![]() |