1990ల్లో అగ్రతారగా వెలుగొందిన నటి రవీనా టాండన్ కేజీయఫ్‌తో మరోసారి అదరగొట్టాడు. తనకు అభిమానులతో ఎదురైన చేదు అనుభవాలను ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓ ఫ్యాన్ తనకు రక్తంతో లేఖలు, అశ్లీల చిత్రాలను పంపించేవాడని తెలిపారు. మరో అభిమాని తన కారుపై రాయి విసిరాడట. ఇంకొకతనైతే ఏకంగా ఆమె ఇంటి ముందు క్యాంపు నిర్వహించాడని గుర్తుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa