అఖండ సక్సెస్ తర్వాత హై జోష్ లో ఉంది ప్రగ్యా జైస్వాల్. ఇటీవల ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత పెంచుతోంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రెస్ లో నల్ల త్రాచులాగా ఫోజులు ఇచ్చింది.కంచె చిత్రంలో హోమ్లీగా కనిపించిన ప్రగ్యా ఇప్పుడు మాత్రం గ్లామర్ షో కి ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు. ఇన్స్టాగ్రామ్ లో ప్రగ్యా జైస్వాల్ ఫోటో షూట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రగ్యా జైస్వాల్ బ్లాక్ డ్రెస్ లో నల్ల త్రాచులాగా ఫోజులు ఇచ్చింది. నడుము, నాభి అందాలు చూపిస్తూ ప్రగ్యా అరాచకం సృష్టిస్తోంది అనే చెప్పాలి. ఈ ఫోజుల్లో ప్రగ్యా హాట్ నెస్ ని ఒక్క మాటలో వర్ణించలేం. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా టెంప్టింగ్ గా ఆమె ఫోజులు ఉన్నాయి.
#PragyaJaiswal pic.twitter.com/LzT3nS9bYa
— FirstShowz (@firstshowz) November 6, 2022