హీరోయిన్ రాధికా ఆప్టే ఎంత బోల్డ్ బ్యూటీనో అందరికి తెలుసు. అందాలు ఆరబోయడంలో, హాట్ సీన్స్ లో నటించడంలో ఆమెకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది. ఆమె ఎంచుకుంటున్న పాత్రలు వివాదాలకు కారణం అవుతున్నప్పటికీ రాధికా ఆప్టే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా ఈ 37 ఏళ్ల ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో నెటిజన్లకు, తన అభిమానులకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా రాధికా ఆప్టే గ్రీన్ కోట్ ధరించి మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇచ్చింది.