cinema | Suryaa Desk | Published :
Tue, Nov 08, 2022, 09:09 AM
కళ్యాణ్ రామ్ హీరోగా రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి 'అమిగోస్' అనే పేరు ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా ప్రకటిస్తూ టైటిల్ లుక్ విడుదల చేశారు. దీంట్లో కళ్యాణ్ రామ్ మూడు భిన్నమైన లుక్స్ లో కనిపించారు. "నీలాగే కనపడే వ్యక్తి ఎదురుపడితే నువ్వు చస్తావు అని చెప్తారు"అనే వ్యాఖ్య ఆసక్తిరేకెత్తిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 న విడుదల చేయనున్నారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com