విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఎఫ్2.. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకుడు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో తమన్నా, మెహరీన్ లు హీరోయిన్స్.. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో ఈ నెల 30వ తేదిన నిర్వహించనున్నారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు.0న విశాఖలో ‘ఎఫ్ 2’ ఆడియో రిలీజ్ వేడుక..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa