ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'వాట్స్ హ్యాపెనింగ్' లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 03:12 PM

ధమాకా చిత్రం నుండి వాట్స్ హ్యాపెనింగ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను భీమ్స్ సిసీరోలియా కంపోజ్ చేశారు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై పాడారు.మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ ‘ధమాకా’. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాదిడిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ చిత్రంలో చిరాగ్‌ జానీ విలన్‌గా నటిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com