జబర్థస్త్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. జనాలెందరో మెచ్చిన కామెడీ షోలొ ఏకైక బ్యూటీ కంటెస్టెంట్ వర్ష. అందం.. అభినయంతో ఆడియన్స్ మనసు దోచుకున్న స్టార్ బ్యూటీ.. త్వరలో జబర్థస్త్ కు గుడ్ బై చెపుతానంటోందట. ఇంతకీ వర్షం ఎందుకు ఈ నిర్ణయంతీసుకుంది. జబర్థస్ట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. షాకు ఏకైక గ్లామర్ కంటెస్టెంట్ వర్షం ప్రజెంట్ సోషల్ మీడియాలో ఓరేంజ్ లో దూసుకుపోతున్న పేరు వర్ష . హీరోయిన్ కి మించిన అందం, అభినయం, హాట్ హాట్ ఫిజిక్ తో .. అటు బుల్లితెరమీద.. ఇటు సోషల్ మీడియాలో కూడా కుర్ర కారును టెంప్ట్ చేస్తుంది బ్యూటీ. జబర్థస్త్ లో ఫుల్ ఫేమస్ అయిన వర్ష.. ఆతరువాత సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
ఇక వర్ష జబర్థస్త్ కు గుడ్ బై చెపుతుందంటూ న్యూస్ వైరల్ అవుతోంది. ఇమ్మాన్యూల్ తో ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ బాగా ఎక్కువై అది జనాల్లోకి వల్గర్ గా వెళ్తోందని భావిస్తుందట వర్షం. కామెంట్లు కూడా ఇలానేవస్తుండటంతో.. ఇంట్లో నుంచి ఆమె కు ప్రజెర్ పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్స్ తో వర్ష తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించుకుంది. స్కిట్స్ లో కన్నా ఇలాంటి ఫోటోషూట్స్ తో ఇమాన్యుల్ ని వదిలేసి సినిమాలో ట్రై చేయండి అని అభిమానులు సజీషన్స్ ఇస్తున్నారు. ఈ విషయంలో వర్ష ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.