అచ్చమైన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ అందాల విందుకు కుర్రకారు తట్టుకోవడం కష్టమే. అందం, అభినయం కలిసిన ఈ బ్యూటీ ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే సినిమాలతో అలరిస్తున్నా.. నెట్టింట కూడా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది.టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు లేవనే విషయం తెలిసిందే. ఈ సమస్యను ప్రియాంక జవాల్కర్ కూడా ఎదుర్కొంటోంది. అయినా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఇందుకోసం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది.తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ ఉన్నాయి. తెల్లటి పొట్టి డ్రెస్ లో సోయగాలను ప్రదర్శించింది. హంసలాంటి అందాలతో కుర్ర గుండెల్లో గంటలు మోగించింది. కసి చూపులు, కవ్వించే పోజులతో యువతను కట్టిపడేసింది. అసలైన అందాలతో చూపు తిప్పుకోకుండా చేసింది.
Angelic! @ItsJawalkar#jawalkar #priyankajawalkar #priyanka #priyankajawalkarhot #Glamdom #Bombshell #Bollywood #Actress #white #YougleBollywoodFandom pic.twitter.com/0hE5Hu0hQs
— Yougle Bollywood Fandom (@youglebollywood) November 22, 2022