తమన్నాశారీ కడితే రచ్చ రంభోలా అయిపోతుంది. లేటెస్ట్ గా ఆమె శారీలో మెరిసింది. ఓ ఈవెంట్‌లో పాల్గొన్న తమన్నా డార్క్ శారీలో హోయలు పోయింది. చీరలో ఆమె అందాలు మరింత ఓవర్‌లోడ్ కావడం విశేషం. దీంతో ఇప్పుడు ఈ నయా ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.మిల్కీ బ్యూటీ బాడీని హత్తుకునే శారీ కడితే ఆ హాట్ నెస్ గురించి వర్ణించడం కష్టమే. తాజాగా అలాంటి చీరలోనే మెరిసింది. మిల్కీ అందాలకు, డార్క్ శారీ తోడు కావడంతో ఆమె అందం రెట్టింపయ్యింది. కుర్రాళ్లకి చూపు తిప్పుకోలేనంతగా మారిపోవడం విశేషం. దీంతో తమన్నా ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి. తమన్నా సోసైటీ అఛీవ్‌మెంట్ అవార్డు వేడుకలో పాల్గొంది. హేమా మాలిని,సోనూ సూద్, సిద్ధార్థ్ మల్హోత్రా, జరీనా ఖాన్, మధూర్ భండార్కర్ వంటి బాలీవుడ్ తారలు ఇందులో పాల్గొన్నారు. ఇందులో తమన్నా ప్రత్యేకంగా నిలవడం విశేషం.