యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై రాములమ్మగా ఎంత పేరు తెచ్చుకుందో తెలసిందే. ఇక ఈమధ్య కొంత కాలంగా సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది శ్రీముఖి. హాట్ హాట్ అందాలతో తన పేజ్ అంతా నింపేస్తోంది.ఈ మధ్య కొత్తందాలు పరిచయం చేస్తోంది శ్రీముఖి. ఎక్కువగా శారీ పిక్స్ తో కనిపిస్తుంది. చీరలో కూడా చూపించాల్సినవి చూపిస్తూ.. కుర్రకారు బుర్రల బూజు దులిపేస్తోంది. ఈక్రమంలోనే రీసెంట్ గా శ్రీముఖి చేసిన ఫోటో షూట్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఎర్ర చీరలో ... తెల్లటి స్కిన్ టోన్ తో మెరిసిపోతోంది శ్రీముఖి.ఎప్పుడూ హాట్ గా కనిపించే శ్రీముఖి.. ఇప్పుడుఈ హాట్ నెస్ కు కాస్త ట్రెడిషన్ యాడ్ చేసి.. దంచి కొట్టింది. శారీలో శ్రీముఖి వయ్యారాలు ఒలుకబోస్తూ... డిఫరెంట్ గా కనిపించింది. పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
Red hot.. why not?! #sreemukhi #colagoa #vacation #goa pic.twitter.com/NuXBy5VhIk
— SreeMukhi (@MukhiSree) November 25, 2022