కాసేపట్లో ఈడీ ముందుకు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నాడు. లైగర్ సినిమా ఆర్దిక లావాదేవీల పై ఈడీ ప్రశ్నించనుంది. ఇటీవల ఛార్మీ, పూరీ జగన్నాథ్ ను ఈడీ విచారించింది. లైగర్ సినిమాలో విదేశీ పెట్టుబడులు, రాజకీయ నేతల పెట్టుబడి పై ఈడీ ఆరా తీస్తుంది. అందులో భాగంగా నేడు విచారణకు రావాలని ఈడీ విజయ్ కి నోటిసులు ఇచ్చింది.
![]() |
![]() |