యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది. అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. తాజాగా షాలిని పాండే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో షాలిని పాండే చేస్తున్న ఎక్స్ ఫోజింగ్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. బ్రా లాంటి బ్లాక్ టాప్ లో షాలిని అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. స్టైలిష్ గా, సెక్సీగా షాలిని ఇస్తున్న ఫోజులు కిరాక్ అని చెప్పాలి.
I don't even think twice about ….#shalini #shalinipandey #shalinipandeyhot pic.twitter.com/1CBeDP0lV3
— Whats In The News (@_whatsinthenews) November 30, 2022