పాలక్ తివారీ - 30 నవంబర్ 2022 - ఒక భారతీయ నటి మరియు ఫ్యాషన్ మోడల్. ఆమె 8 అక్టోబర్ 2000న ముంబైలో జన్మించింది. ఆమె ప్రముఖ హిందీ టెలివిజన్ నటి మరియు బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విజేత శ్వేతా తివారీ కుమార్తె.ఆమె సినిమాలు డాకు రామ్ కిషన్, రోసీ: ది సాఫ్రాన్ చాప్టర్, క్వికీ మరియు సల్మాన్ ఖాన్ రాబోయే కిసీ కా భాయ్ కిసీ కి జాన్. ఆమె మ్యూజిక్ వీడియోలు హార్డీ సంధు: బిజిలీ బిజిలీ మరియు మంగ్తా హై క్యా. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా పాలక్ తివారీ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
Presenting @Aza_Fashions #CoverStory starring the drop dead gorgeous @palaktiwarii. In this exclusive tête a tête with #Aza, the vivacious star opens up about her dreams, wildest adventures.
Read more on: https://t.co/XBIVaybkpw#aza #azafashions #palaktiwari #Celebrity pic.twitter.com/TcYa2kFA0F
— Aza (@Aza_Fashions) November 30, 2022