బాలీవుడ్ లో ఉన్న బోల్డ్ హీరోయిన్స్ లో భూమి పెడ్నేకర్ ఒకరు. 2015లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భూమి పెడ్నేకర్ క్రేజీ నటిగా దూసుకుపోతోంది. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, శుభ మంగళ్ సావధాన్, బదాయి హో లాంటి చిత్రాలు భూమి పెడ్నేకర్ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. భూమి పెడ్నేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో భూమి పెడ్నేకర్ గ్లామర్ హీట్ రోజు రోజుకూ పెరుగుతోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాని పరిశీలిస్తే ఆ విషయం అర్థం అవుతుంది. తాజాగా భూమి పెడ్నేకర్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా అద్భుతమైన బ్లాక్ డ్రెస్ లో మెరిసింది.సొగసైన చీరలో మెరిసింది కానీ.. ఆమె ధరించిన బ్లౌజ్ మాత్రం విచిత్రంగా ఉంది.పైగా భూమి పెడ్నేకర్ చీర కొంగుని పూర్తిగా పక్కకి జరిపేయడంతో ఆమె ఎద సోయగాలు ఆల్మోస్ట్ కనువిందు చేస్తున్నాయి. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఒంపు సొంపులు అరాచకం కాదు అంతకి మించేలా అన్నట్లుగా ఉన్నాయి. తన బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం ఈ కాస్ట్యూమ్ లో మెరిసినట్లు భూమి కామెంట్ లో పేర్కొంది.
For my best friends wedding pic.twitter.com/ty4cEORFWm
— bhumi pednekar (@bhumipednekar) November 30, 2022