ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ #1 ట్రెండింగ్లో "విరూపాక్ష" టైటిల్ గ్లిమ్స్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 07, 2022, 10:44 PM

ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదలైన హీరో సాయిధరమ్ తేజ్ యొక్క కొత్త చిత్రం "విరూపాక్ష" టైటిల్ గ్లిమ్స్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ టాప్ వన్ పొజిషన్లో దూసుకుపోతుంది. యూట్యూబులో ఈ గ్లిమ్స్ వీడియోకు 1.3 మిలియన్ 54కే లైక్స్ వచ్చాయి. స్టోరీ లో ఇంటెన్స్, తారక్ మెజెస్టిక్ వాయిస్ ఓవర్, పవర్ఫుల్ BGM ...తో విరూపాక్ష టైటిల్ గ్లిమ్స్ వీడియో  సూపర్బ్ గా ఉంది.


కార్తీక్ దండు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ నటించింది. అజనీష్ లోక్ నాధ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ నిర్మిస్తుంది.


పోతే, వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa