బుల్లితెర యాంకర్, నటి రష్మీ గౌతమ్ హాట్ ఫోటోషూట్‌లతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అలర్ట్‌గా ఉంటుంది. అందచందాలతో పాటు తనదైన మాటతీరుతో ప్రస్తుతం టాప్ యాంకర్స్‌లో ఒకరుగా కొనసాగుతుంది రష్మీ. ప్రస్తుతం ఆమె షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని మాల్దీవుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన హాట్‌లుక్స్ ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె మాల్దీవ్స్ సముద్రం ఒడ్డున్న ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను, బీచ్‌లో సేద తీరుతున్న ఫొటోలను షేర్ చేసింది. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవున్నాయి.