బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అందాల భామ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "పఠాన్". ఇందులో జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు. సిద్దార్ధ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 25న హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ రోజు నుండి మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ మేరకు పఠాన్ ఫస్ట్ సింగిల్ 'బేషరమ్ రాంగ్' డిసెంబర్ 12 ఉదయం పదకొండు గంటలకు విడుదల కాబోతుందని స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో దీపికా మోనోకిని వేసుకుని కిల్లింగ్ లుక్స్ తో సూపర్ హాట్ గా కనిపిస్తుంది.
![]() |
![]() |