పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో "హరిహర వీరమల్లు" పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిలింసిటీలో పవర్ఫుల్ యాక్షన్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో పవన్ పాల్గొంటున్నారు.
పవన్ కళ్యాణ్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ కు సంబంధించి బిగ్ అప్డేట్ ను త్వరలోనే ఇస్తా అని నిన్నే సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తాజాగా హరిహర వీరమల్లు సెట్స్ లో పవన్ తో మాట్లాడుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ పిక్ లో పవన్ రెడ్ & బ్లాక్ ఔట్ ఫిట్లో, గుబురు గడ్డంతో రఫ్ గా కనిపిస్తున్నారు.
![]() |
![]() |