గ్లామర్ బ్యూటీ ప్రణీత సుభాష్ అందాల ఆరబోతతో అదరగొడుతోంది. పెళ్లి, ప్రెగ్నెన్సీతో దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ వెండితెరపై అలరించేందుకు సిద్ధం అవుతోంది.కన్నడ బ్యూటీ, గ్లామరస్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో పరిచయం. ఫ్యామిలీ హీరోయిన్ లాగా గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. ‘బావా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రణీత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించింది.తాజాగా ప్రణీత సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది. టైట్ జీన్స్, టీ షర్ట్ లో హోయలు పోయింది. మెరిసిపోయే రూపసౌందర్యంతో కవ్వించే పోజులతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.. బుట్టబొమ్మ కసి చూపులకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
Charming @pranitasubhash's recent clicks!#PranithaSubhash #Pranitha #CelebrityClicks #FilmyTheory pic.twitter.com/n6v82w5nQ4
— Filmy Theory (@FilmyTheory) December 9, 2022