ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో రెండ్రోజుల్లో రవితేజ "ధమాకా" ట్రైలర్..!!

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 06:10 PM

మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం "ధమాకా". నక్కిన త్రినాధరావు డైరెక్షన్లో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.


ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ దృష్టిని విశేషంగా ఆకర్షించగా, మేకర్స్ ధమాకా ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు డిసెంబర్ 15వ తేదీన సాయంత్రం 06:45 నిమిషాలకు ధమాకా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa