సోషల్ మీడియాలో కియారా అద్వాని అరాచకం సృష్టిస్తోంది. అద్భుతాలన్నీ కళ్లముందు కనిపించినట్టుగా కియారా హాట్ క్లీవేజ్ షోతో మెరుపులు మెరిపిస్తోంది బ్యూటీ తగ్గేదిలేదంటోంది. సోషల్ మీడియాలో కియారా జోరు మామూలుగా లేదు. సాధారణంగా తన ఇన్ స్టా పేజ్ లో ఎక్కువగా కమర్షియల్ యాడ్స్ కు మాత్రమే ఎక్కువ స్పేస్ ఇచ్చే కియారా .. అప్పుడప్పుడు సూపర్ హాట్ పోటోస్ తో షాక్ ఇస్తుంది. మళ్లీ తాను మరోసారి హాట్ షో చేసే వరకూ సరిపోయేలా.. క్లీవేజ్ అందాలు ఆరబోస్తుంది బ్యూటీ. రీసెంట్ గా కియారా అద్వాని శేర్ చేసిన పిక్స్ పిచ్చెక్కిస్తున్నాయి.
.@advani_kiara sizzles in a sexy black outfit in these glam stills
.
.#KiaraAdvani pic.twitter.com/WzCriXzq3z
— Bollywood Buzz (@BollyTellyBuzz) December 14, 2022