ఈ రోజు ఉదయమే "వీరసింహారెడ్డి" సినిమా నుండి సెకండ్ లిరికల్ 'సుగుణ సుందరి' విడుదలైంది. 09:42 నిమిషాలకు విడుదలైన ఈ పాట అతి తక్కువ సమయంలోనే వన్ మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసి, ఇన్స్టంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక, ఈ పాటకు ఆడియన్స్ నుండి వస్తున్న విశేష స్పందనకు కారణం... ఇంకేముంటుంది బాలయ్య, శృతి హాసన్ల గ్రేస్ ఫుల్ స్టెప్స్, థమన్ ఫుట్ టాప్పింగ్ ట్యూన్.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఔటండౌట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ కీరోల్స్ లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa