ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియదర్శి లీడ్ రోల్ లో 'బలగం' మూవీ ఎనౌన్స్మెంట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 17, 2022, 10:24 AM

ప్రముఖ కమెడియన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ ప్రియదర్శి మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం "బలగం". నిన్ననే ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ జరిగింది. ఈ మేరకు విడుదలైన టైటిల్ పోస్టర్ ఆడియన్స్ అటెన్షన్ గ్రాస్ప్ చేస్తుంది. మానవతా విలువలు, బలమైన భావోద్వేగాల సమ్మేళనంతో ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్టు తెలుస్తుంది.


ప్రముఖ కమెడియన్ వేణు టిల్లు ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్, హన్షిత నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa