జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కుటుంబంతో కలిసి హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వెకేషన్ కి సంబంధించి భార్య లక్ష్మి ప్రణతితో దిగిన ఒక బ్యూటిఫుల్ పిక్ ను తారక్ తన ఇన్స్టా ఖాతాలో కొంతసేపటి క్రితమే షేర్ చెయ్యడం జరిగింది. ఈ ఫొటోలో సోఫాపై కూర్చుని ఉన్న ప్రణతిని తారక్ ప్రేమగా హగ్ చేసుకోబోతున్నట్టు కనిపిస్తారు. చూడడానికి ఈ పిక్ కాస్త బ్లర్ గా ఉన్నప్పటికీ, అందులో వారిద్దరి ప్రేమ ఎంతో క్లియర్ గా కనిపిస్తుంది. ఈ పోస్ట్ కు తారక్ లవ్ ఎమోజిలను కామెంట్ చేసారు. ప్రస్తుతానికి ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa