టాలీవుడ్ జేజమ్మ అనుష్క శెట్టి చాలా సైలెంట్ గా తన 48 వ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే కదా. రీసెంట్గా అనుష్క బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి, సినిమాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇందులో అన్వితా రవళి శెట్టి అనే చెఫ్ పాత్రలో నటిస్తున్నారు. పోతే, ఈ సినిమాలో యంగ్ స్టార్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తున్నారు. మహేష్ బాబు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ పై తాజా అప్డేట్ ఏంటంటే, రీసెంట్గా స్టార్ట్ ఐన న్యూ షెడ్యూల్ లో అనుష్క శెట్టి పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa