ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ "ధమాకా" ట్రైలర్ కు ధంపింగ్ రెస్పాన్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 21, 2022, 03:24 PM

మాస్ రాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా "ధమాకా". రీసెంట్గానే ధమాకా ట్రైలర్ విడుదల కాగా, దానికి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. రవితేజ డబుల్ యాక్షన్, కామెడీ, శ్రీలీల గ్లామర్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్... వెరసి ఈ ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది. ఇప్పటికి ఈ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్లో దూసుకుపోతూ, 10మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.


నక్కిన త్రినాధరావు ఈ సినిమాకు దర్శకుడు కాగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది. ఈ శుక్రవారం థియేటర్లకు రాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa