ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2022లో అత్యధికంగా హైప్ చేయబడిన టాప్ 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Dec 27, 2022, 07:29 PM

RRR - బ్లాక్‌బస్టర్
బడ్జెట్ : 550 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 1140 కోట్లు

సర్కారు వారి పాట - యావరేజ్
బడ్జెట్ : 100 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 187.4 కోట్లు

KGF చాప్టర్ 2 - ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్
బడ్జెట్ : 100 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 1208 కోట్లు

భీమ్లా నాయక్ - యావరేజ్
బడ్జెట్ :  80 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 158 కోట్లు

రాధే శ్యామ్ - డిసాస్టర్
బడ్జెట్ : 350 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 144 కోట్లు

ఎఫ్ 3 - యావరేజ్
బడ్జెట్ : 70 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 90 కోట్లు

గాడ్ ఫాదర్ - ఫ్లాప్
బడ్జెట్ : 100 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 107 కోట్లు

ఆచార్య - డిసాస్టర్
బడ్జెట్ : 140 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 73.5 కోట్లు

కార్తికేయ 2 - బ్లాక్‌బస్టర్
బడ్జెట్ : 15 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 117.87 కోట్లు

బంగార్రాజు - హిట్
బడ్జెట్ : 35 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : 60 కోట్లు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa