గతరాత్రి ముంబయిలో జరిగిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీల సందడి నెలకొంది. షారుక్ ఖాన్, పూజాహెగ్డే నుంచి అనేక మంది తారలు మెరిశారు. ఈ క్రమంలోనే సల్మాన్ మాజీ ప్రేయసి, నటి సంగీత బిజ్లానీ కూడా సల్మాన్ పార్టీకి విచ్చేశారు. ఈ క్రమంలోనే కాసేపు ఆమెతో ముచ్చటించిన భాయ్ ఆమెను కౌగిలించుకొని నుదిటిపై ప్రేమగా ముద్దుపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సంగీత, సల్మాన్ 90లలో దాదాపు దశాబ్దం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa