నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న కొత్తచిత్రం "హంట్". కొత్తదర్శకుడు మహేష్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తుంది. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ రోజు సాయంత్రం 04:34 నిమిషాలకు ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నట్టు హంట్ మేకర్స్ కొంతసేపటి క్రితమే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa