కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన "లాఠీ" రీసెంట్గానే థియేటర్లకు వచ్చి, ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. A వినోద్ కుమార్ డైరెక్షన్లో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ నంద నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
సౌత్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన లాఠీ ఉత్తరాదిన సత్తా చాటేందుకు ఈ రోజే అక్కడ విడుదల కాబోతుంది. సుమారు 250కి పైగా నార్త్ థియేటర్లలో విడుదలైన లాఠీకి నార్త్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa