కార్తికేయ 2 గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ తదుపరి యంగ్ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా "18 పేజెస్". క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అందించిన కథతో డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. సుకుమార్ గారు సహనిర్మాతగా వ్యవహరించారు. అల్లు అరవింద్ గారు సమర్పించారు.
గత శుక్రవారం థియేటర్లకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. విశేషమేంటంటే, అల్లు అరవింద్ గారు ఈ సినిమాను ఓన్ గా రిలీజ్ చెయ్యగా, తొలిరోజే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa