ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుధీర్ బాబు "హంట్" రిలీజ్ డేట్ ఫిక్స్..!!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 30, 2022, 05:49 PM

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన సుధీర్ బాబు తన నెక్స్ట్ మూవీ 'హంట్' రిలీజ్ డేట్ ను కొంతసేపటి క్రితమే ఎనౌన్స్ చేసారు. ఈ మేరకు హంట్ మూవీ జనవరి 26, 2023లో విడుదల కాబోతుందని తెలుస్తుంది.


చిత్ర శుక్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ నివాస్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఘిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. కొత్తదర్శకుడు మహేష్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa